గణ నాయకాయ, గణ దైవతాయా 
గణాధ్యక్షాయ ధీమహీ!
గుణ శరీరాయ, గుణ మండితాయ
గుణేశానాయ ధీమహీ!
గుణాతీతాయ, గుణాధీశాయ 
గుణప్రవిష్ఠాయ ధీమహీ
ఏకదంతాయ, వక్ర తుండాయ 
గౌరీ తనయాయ ధీమహీ
గజేశానాయ, ఫాల చంద్రాయ
శ్రీ గణేశాయ ధీమహీ!
1) గాన చతురాయ,గాన ప్రాణాయ,గానాంతరాత్మనే !
   గానోత్సుకాయ,గాన మత్తాయ, గానోత్సుక మనవే ! 
   గురు పూజితాయ, గురు దైవతాయ, గురుకుల స్థాయినే !
   గురు విక్రమాయ, కుళ్య ప్రవ్రాయ, గురవే గుణ గురవే !
   గురు దైత్య గళ క్షేత్రే, గురు ధర్మ సదారాధ్యాయ 
   గురు పుత్ర పరిత్రార్థే, గురు పాఖండ ఖండకాయ !
   గీత సారాయ, గీత తత్వాయ, గీత గోత్రాయ ధీమహీ !
   గూఢ గుల్ఫాయ, గంధ మత్తాయ, భోజయ ప్రదాయ ధీమహీ!
   గుణాతీతాయ, గుణాధీశాయ, గుణప్రవిష్ఠాయ ధీమహీ !
   ఏక దంతాయ, వక్ర తుండాయ, గౌరీ తనయాయ ధీమహీ !
   గజేశానాయ, ఫాల చంద్రాయ, శ్రీ గణేశాయ ధీమహీ !
2) గ్రంథ గీతాయ, గ్రంథ గేయాయ, గ్రంథాంతరాత్మనే!
   గీతలీనాయ, గీతాశ్రయాయ, గీత వాద్య పఠవే!
   గేయ చరితాయ, గాయక వరాయ, గంధర్వ పీకృతే !
   గాయకాధీన, విగ్రహాయ, గంగా జల ప్రణయ వతే 
 
   గౌరీ స్థనందనాయా, గౌరీ హృదయ నందనాయ!
   గౌర భానూ సుతాయా, గౌరీ గణేశ్వరాయా !
   గౌరి ప్రణయాయ, గౌరి ప్రవణాయ 
   గౌర భావాయ ధీమహీ!
   గో సహస్త్రాయ, గోవర్ధనాయ !
   గోప గోపాయ ధీమహీ !
   గుణాతీతాయ గుణాధీశాయ
     గుణ ప్రవిష్ఠాయ ధీమహీ
 
4 comments:
Varun tondara gA nirminchAli
యెల్లో యెల్లో వరుణ్!!
మొత్తానికి బ్లాగడం మొదలుపెట్టారు వరుణుడు గారు. గణేశ ప్రార్థనతో మొదలెట్టారంటే ముందు ముందు భారీ పోస్టులుంటాయన్నమాట :)
Varunudu..!
Gananaadhunito modalettina mee blogu enno vijayalanu chekoorchalani korukuntoo
All th best mAmA
Post a Comment